అంబటికి ఈడీ విచిత్ర నోటీసు..! 11న రమ్మని..! అంబటి రాయుడు పేరు రాయించి..!
నోటీసులకు, కేసులకు భయపడేది లేదు అంటున్న అంబటి
వార్తే మా బలం
నోటీసులకు, కేసులకు భయపడేది లేదు అంటున్న అంబటి
అరేబియా సముద్రంలో భారత, పాకిస్థాన్ నౌకాదళ నౌకల మధ్య ఢీకొనడం ఘటనపై భారత్ పాకిస్థాన్ ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. 1991 ఒప్పందాన్ని భారత్ ప్రస్తావించింది.
ఏపీ ప్రభుత్వం అసైన్డ్ భూములపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 7.85 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం, కొన్ని కేటగిరీలపై ధృవీకరణ, పరిమితులు.
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కీలక ఆర్థిక వెసులుబాటు.
Xi Jinping Heart Attack పై టిబెట్ మాజీ నేత లోబ్సాంగ్ సాంగే సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్‌పింగ్‌కు రెండు లేదా మూడు సార్లు గుండెపోటు వచ్చి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
భోట్కోశి వరదలపై భారత్, చైనా, అమెరికా నుంచి వాతావరణ నష్టపరిహారం కోరాలని నేపాల్ యోచిస్తోంది. ఐరాస వేదికగా ప్రధాని బలెన్ షా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది.
Nepal Floods మధ్య సోనూసూద్ త్రిశూలి బజార్‌ను సందర్శించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి, భారత్ అందిస్తున్న సహాయంపై ప్రశంసలు కురిపించారు.
Major Rishabh Singh Sambyal భారత సైన్యంలో 12 ఏళ్ల సేవ అనంతరం ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాజీ ఏడీసీగా పనిచేసిన ఆయనకు సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు...
Minister Seethakka Announce Cheyutha Pensions application date extends for another four days. చేయూత ఫించన్ల గడువును ప్రభుత్వం పొడిగించింది. మూలం: https://telugu.oneindia.com/news/telangana/minister-seethakka-says-cheyutha-pensions-application-date-extended-to-help-the-beneficiaries-504159.html
ఏపీ సర్కార్ కు ఉద్యోగుల షాక్..! మూడు దశల్లో ఉద్యమం- కార్యాచరణ ప్రకటన..!