UPI Payments: యూపీఐ ఛార్జీలపై కేంద్రం తాజా క్లారిటీ- ఎప్పటి నుంచో తెలుసా ?
అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ UPI Merchant Paymentsపై 0.4% MDR అమలు కానుంది. ఈ ఛార్జీ వ్యాపారులపై మాత్రమే, వినియోగదారులకు UPI ఉచితం.
వార్తే మా బలం
అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ UPI Merchant Paymentsపై 0.4% MDR అమలు కానుంది. ఈ ఛార్జీ వ్యాపారులపై మాత్రమే, వినియోగదారులకు UPI ఉచితం.
Silver Prices భారీగా పడిపోయాయి. కిలో వెండి రూ.4 లక్షల నుంచి రూ.2.35 లక్షలకు తగ్గింది. పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడుల తగ్గుదల, 2,000 టన్నుల దిగుమతుల ప్రభావం తెలుసుకోండి.
RBI Re-KYC Deadline సెప్టెంబర్ 15, 2026. KYC పూర్తి చేయని చిన్న వ్యాపారుల UPI QR పేమెంట్ సేవలపై ప్రభావం పడే అవకాశం. వ్యాపారులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు.
Gold Silver Pricesలో భారీ రికవరీ నమోదైంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ ర్యాలీ, డాలర్ హెచ్చుతగ్గులు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల ప్రభావంతో MCXలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
Invest Telangana Global Summit కోసం ప్రజాభవన్‌లో వార్‌రూమ్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో డిసెంబర్ సమ్మిట్‌కు ఏర్పాట్లు వేగం...
Mumbai Milk Prices సెప్టెంబర్ 1 నుంచి పెరగనున్నాయి. హోల్‌సేల్ ధర రూ.102కు చేరనుంది. స్థానిక రిటైల్ మార్కెట్లో లీటర్ రూ.110 వరకు ఉండే అవకాశం ఉంది.
లక్ష పెడితే 5 నిమిషాల్లో రూ. 44 లక్షలు? సెన్సెక్స్‌లో అసలేం జరిగింది?
2030లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: భారత్ స్థానం ఎంత?