క్రైమ్

ACB raids: ఏసీబీకి చిక్కిన‌ టౌన్ ప్లానింగ్ సూపర్‌ వైజర్,  డీఎంహెచ్‌వో
క్రైమ్

ACB raids: ఏసీబీకి చిక్కిన‌ టౌన్ ప్లానింగ్ సూపర్‌ వైజర్, డీఎంహెచ్‌వో

October 6, 2026

హైదరాబాద్‌లో రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ను ACB పట్టుకుంది. మరో ఘటనలో DMHO అధికారిణిపై కూడా చర్యలు.

అరెస్టులపై పోలీసులకు సుప్రీం సీరియస్ వార్నింగ్..! ఇకపై అలా చేస్తే..?
క్రైమ్

అరెస్టులపై పోలీసులకు సుప్రీం సీరియస్ వార్నింగ్..! ఇకపై అలా చేస్తే..?

September 22, 2026

అరెస్టు కారణాలను రాతపూర్వకంగా అందించకపోతే అరెస్టు చట్టవిరుద్ధమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు.

యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. వారిలో పోలీసులు కూడా..!
క్రైమ్

యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. వారిలో పోలీసులు కూడా..!

September 18, 2026

కర్ణాటక యాదగిరిలో 22 ఏళ్ల యువతిపై ఆరుగురు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. నిందితుల్లో ఇద్దరు రైల్వే పోలీసులు ఉన్నట్లు సమాచారం.

25ఏళ్ళుగా వేపచెట్టు కోసం గొడవ.. ఇద్దరి దారుణ హత్య!
క్రైమ్

25ఏళ్ళుగా వేపచెట్టు కోసం గొడవ.. ఇద్దరి దారుణ హత్య!

August 30, 2026

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో వేప చెట్టు వివాదం ఇద్దరి హత్యలకు దారితీసింది. 25 ఏళ్లుగా కొనసాగుతున్న గొడవలో పొరుగువాడితో పాటు సొంత తండ్రిపై దాడి చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మటన్ కూర కోసం తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య.. తల్లి కూడా అరెస్ట్!
క్రైమ్

మటన్ కూర కోసం తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య.. తల్లి కూడా అరెస్ట్!

August 28, 2026

Pune Son Killed by Father ఘటనలో 30 ఏళ్ల మహేష్ మృతి. శ్రావణంలో మటన్ కూర విషయంలో గొడవ తర్వాత తండ్రి అరెస్ట్, ఆధారాల ధ్వంసం ఆరోపణలపై తల్లి కూడా అరెస్ట్.