వేపాడలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 30 కుటుంబాలు !
విజయనగరం జిల్లా వేపాడ మండలం ఓబులయ్యపాలెంలో సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కండువాలు కప్పి ఆహ్వానించారు.
వార్తే మా బలం
విజయనగరం జిల్లా వేపాడ మండలం ఓబులయ్యపాలెంలో సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కండువాలు కప్పి ఆహ్వానించారు.
వేపాడ మండలంలోని జాకేరు, కరకవలస, గుడివాడ పంచాయతీల్లో సమగ్ర ఓటర్ల సర్వేను ఎంపీడీవో సూర్యనారాయణ పరిశీలించారు. గుడివాడ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, గ్రామ పరిశుభ్రతపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.
ఉచిత న్యాయ సేవలు పొందే హక్కు పేదలు, మహిళలకు ఉంది — శృంగవరపుకోట సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ వెల్లడి.