వేపాడ

వేపాడలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 30 కుటుంబాలు !
వేపాడ

వేపాడలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 30 కుటుంబాలు !

October 15, 2026

విజయనగరం జిల్లా వేపాడ మండలం ఓబులయ్యపాలెంలో సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కండువాలు కప్పి ఆహ్వానించారు.

సమగ్ర ఓటర్ల సర్వే పరిశీలన: వేపాడలో ఎంపీడీవో సూర్యనారాయణ పర్యటన
వేపాడ

సమగ్ర ఓటర్ల సర్వే పరిశీలన: వేపాడలో ఎంపీడీవో సూర్యనారాయణ పర్యటన

August 26, 2026

వేపాడ మండలంలోని జాకేరు, కరకవలస, గుడివాడ పంచాయతీల్లో సమగ్ర ఓటర్ల సర్వేను ఎంపీడీవో సూర్యనారాయణ పరిశీలించారు. గుడివాడ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, గ్రామ పరిశుభ్రతపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.